సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి ఉండి రోడ్డు వైపు వెళ్లే వాహనదారులకు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. రేపటి నుండి అంటే 13వతేదీ సెప్టెంబర్ నుండి రైల్వే ట్రాక్ మరమత్తులు నిమిత్తం LC నెంబర్ 114 ఉండి రోడ్డులో రైల్వే గేటు మూసివేస్తున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు మూసివేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. కావున నిత్యము ఆ మార్గం ద్వారా వేలాదిగా వెళ్లే వాహనదారులు ఈ 7 రోజులు పాటు ఉండి బై పాస్ ద్వారా లేదా జేపీ రోడ్డు సిసిలీ, కాళ్ళ తదితర మార్గాల ద్వారా ఆకివీడు వైపు ప్రయాణం చెయ్యవచ్చు.. గమనించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *