సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం పట్టణ నడిబొడ్డున స్థానిక ఇండియన్ బ్యాంకు రోడ్డులో 150 ఏళ్ళకు పైగా వేంచేసి ఉన్న మహిమానిత్వ శ్రీశ్రీశ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయంలో నేడు పవిత్ర కార్తీక సోమవారం భక్త సందోహం పోటెత్తారు. (వర్షంలో సైతం) స్థానిక భక్తుల సహకారంతో అక్కడ ఏర్పాటు చేసిన కార్తీక అన్నసమారాధనలో సుమారు 600 మంది భక్తులు పాల్గొని స్వామి వారి ప్రసాదం స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *