సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం కేంద్రంగా ‘సిగ్మా వెబ్ ఛానెల్’ రిజిస్టర్ సంస్థ నుండి మన గోదావరి జిల్లాలల్లో తాజగా తాజాగా ‘తోలి వార్తలు’ సమాచారంతో నెంబర్ 1గా సోషల్ మీడియాలో అత్యధిక పేక్షక ఆదరణ పొంది, జాతీయ స్థాయి వరకు వార్తలను కూడా అందించే “సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్” మీడియాలో ఒక ప్రత్యేక స్తానం ఉంది. ఏకబిగిగా 33 ఏళ్లుగా సిగ్మా న్యూస్ తో అనుబంధం కలిగి, ఎందరో ప్రముఖులను ఇంటర్యూలు చేసి ప్రసిద్ధి పొంది సిగ్మా ప్రసాద్ సారథ్యంలో.. గత 8 ఏళ్లుగా వైబ్ సైట్ నిర్వాహకులుగా లాభాపేక్ష లేకుండా, ఉన్నత విలువలతో, నిబద్దతతో కూడిన సమాచారంతో ప్రాచుర్యం పొందిన సిగ్మా ఆన్ లైన్.. న్యూస్ క్రేజ్ ను తాము సొమ్ము చేసుకోవాలని కొందరు వ్యక్తులు సిగ్మా పేరుకు చిన్న తోకలు తగిలించి సోషల్ మీడియా ఛానెల్స్ ను ఇప్పటికే పలుసారులు ప్రారంభించి నిర్వహించలేక ఆపివేయడం జరిగింది. ఇటువంటి సిగ్మా’ సెకండ్స్ పేర్లు తో కొనసాగే వారి సంస్థలతో కానీ, వారి కవరేజ్ లతో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదని బహిరంగంగా తెలియపరుస్తున్నాను.. మీ .. సిగ్మా ప్రసాద్..( SNSRV prasad. MA)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *