సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మంచి ట్విస్ట్ ల కధనంతో వచ్చినప్పటికీ అనుకొన్న విజయాన్ని నమోదు చేయలేకపోయిన హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada) ఈనెల 14నుండి ఓటిటి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. పీపుల్స్ మీడియా ఎంతో లావిష్ నిర్మించిన ఈసినిమాను ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తొలిసారి ఈ సినిమాతోనే దర్శకురాలిగా పరిచయం అయ్యారు. సరోగసి కథతో ఈ రొమాంటిక్ డ్రామా ఈ నెల 14 నుంచి ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది.
