సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భూటాన్‌లో ప్రధాని మోడీ 2 రోజుల పర్యటన కొనసాగుతోంది. నేడు, బుధవారం ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో భాగంగా .థింఫులో భూటాన్ మాజీ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో కలిసి ‘కాలచక్ర అభిషేక’ను ప్రధాని మోడీ ప్రారంభించారు. చాంగ్లిమితాం గ్ స్టేడియంలో పెద్ద ఎత్తున హాజరైన ప్రజలకు మోడీ స్టేడియంలో కలియ తిరిగి అందరికీ నమస్కరించారు. మోడీ మాట్లాడుతూ.. భారతదేశం -భూటాన్ మధ్య శతాబ్ధాలుగా ఆధ్యాత్మిక, సాంస్క తిక బంధం కొనసాగుతుం దని పేర్కొన్నా రు. భూటాన్ ప్రజాస్వామ్య వ్యవస్థలను స్థాపించడంలో.. భారత్ సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో భూటాన్ కీలక పాత్ర పోషిస్తుందని మోడీ కొనియాడారు. ఇదిలా ఉంటే ఢిల్లీ బ్లాస్ట్‌పై స్పందిస్తూ.. తన మనసు కలిసి వేసిందని.. చాలా హృదయ భారంతో భూటాన్ వచ్చానని అన్నారు.
