సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల బాలీవుడ్ లో డిసెంబర్ 5న రిలీజయిన స్పై థ్రిల్లర్ సినిమా ‘దురంధర్’. సూపర్ డూపర్ హిట్ అయ్యింది. గతంలో పాకిస్థాన్ కి వెళ్లి అక్కడ పనిచేసిన ఓ భారతీయ గూఢచారికి చెందిన వాస్తవ కథతో, రియల్ లైఫ్ లో జరిగిన పాకిస్థాన్ – భారత్ కి చెందిన కొన్ని ఉద్రిక్త సంఘటనల నేపథ్యంలో రూపొందిన దురంధర్ సినిమా ను మన తెలుగు ప్రేక్షకుల ఇప్పటికే హిందీలో చాల మంది ప్రేక్షకులు చూసేసారు. అయితే మరింత మంది తెలుగువారి కోసం కాస్త ఆలస్యమైనా కూడా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు మైత్రి మూవీ మేకర్స్. .తాజా సమాచారం ప్రకారం దురంధర్ సినిమా తెలుగులో న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న లేదా జనవరి 2న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, సంజయ్ దత్, సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, మాధవన్.. కీలక పాత్రల్లో జీవించేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *