సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ( గర్భ గుడి అలంకరణలు కోసం మూసివేయడంతో శ్రీ అమ్మ వారి ఉత్సవ విగ్రహాన్ని ) భీమవరం పట్టణం నూతన DSP రఘువీర్ విష్ణు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి ఆలయ మర్యాదలతో పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో వీరికి అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *