సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రెండ్రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు, శుక్రవారం బంగారం ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,710 దగ్గర అందుబాటులో ఉంది.. పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,27,150 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,04, 500 దగ్గర అందుబాటులో ఉంది. అయితే గత రెండు రోజుల నుంచి వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కేజీ వెండి ధర 2,72,000 దగ్గర ట్రేడ్ అయింది. నేడు దానికి రూ, 200 తగ్గింది.
