సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమారామం లో మకర సంక్రాంతి శుభ సందర్భంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న శ్రీ సోమేశ్వర స్వామి వారి దివ్య మంగళ అలంకారం ను ఫై చిత్రంలో చూడవచ్చు.. దేవాలయం ఆవరణలో ఉన్న శ్రీ సూర్యభగవానుని అరుదయిన ఎర్ర విగ్రహాన్ని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు.
