సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా సిగ్మా న్యూస్ (పశ్చిమ గోదావరి జిల్లాలో వేలాదిగా అత్యధికులు వీక్షిస్తున్న నెంబర్ 1 ఆన్ లైన్ న్యూస్) తెలుగుతో పాటు అన్ని బాషలలో వీక్షిస్తున్న ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంత్రి పర్వదినాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక ‘సంక్రాంతి అంటే భీమవరం’ అన్న నానుడి ఈ సంక్రాంతి కి కూడా ఏమాత్రం తగ్గేదే లే.. అన్న తీరులో భీమవరంలో అతిధి దేవో భవ స్ఫూర్తి కొనసాగిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల నుండి అతిధులు గతంలో ఎన్నడూ లేని విధంగాఅతిధులు భీమవరం తరలివస్తున్నారు. మరోప్రక్క కోనసీమ కూడా అదరగొడుతుంది. వేలతరాలుగా మన తెలుగు సాంసృతిక సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సంక్రాంతి ని మన భావితరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు తెలుగు రాష్ట్రాలలో ఎందరో మహానుభావులు చేస్తున్న కృషి కి శతకోటి వందనాలు! ఈ సంక్రాంతి పర్వదినాల తేజస్సుతో మనఅందరికి సుఖ శాంతులు కలగాలని, ప్రకృతి,పశుపక్షాదులు ను కాపాడుకొంటూ, క్రాంతి పధంలో మన ఉన్నత లక్ష్యాలు నెరవేరాలని కోరుకొంటూ.. మీ .. సిగ్మా ప్రసాద్ , www.sigmatelugu.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *