సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖపట్నంలోని హోటల్ దసపల్లాలో జరిగిన మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో లోక్ నాయక్ ఫౌండేషన్ 22 వ వార్షిక పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందించారు. ఈకార్యక్రమంలో జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ , సీనియర్ నటి ప్రభ తదితరులు పాల్గొన్నారు.
