సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి నేడు, సోమవారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు గూడపల్లి చెందిన శ్రీ పున్నం నూకరాజు షణ్ముఖ సూర్యదుర్గ దంపతులు 1లక్షా పది వేలు రూపాయలు విలువైన 8 గ్రాముల బంగారం కానుకగా అందచేసారు వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *