సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు నేపథ్యంలో వరుసగా 3 వ రోజు కూడా భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నేడు, మంగళవారం BSE సెన్సెక్స్ 208.17 పాయింట్లు (0.25%) పెరిగి 84,273.92 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 67.85 పాయింట్లు (0.26%) ఎగిసి 25,935.15 వద్ద స్థిరపడింది. అంతేకాదు, ఈ రోజు నిఫ్టీకి 26,000 సమీపంలో ట్రేడ్ అవ్వడం పట్ల నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *