సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మీడియా రంగంలో 30 ఏళ్ళ పైగా సుదీర్ఘ అనుభవంతో సిగ్మా ప్రసాద్ సారధ్యంలో.. సుమారు 10 ఏళ్లుగా మన sigmatelugu.in ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ.. అందరికంటే ముందుగా భీమవరం లోకల్ నుండి జాతీయ అంతర్జాతీయ తాజా తాజా వార్తలు.. నిజాయితీ సమాచారంతో రాజకీయ పార్టీలకు అతీతంగా .. వెబ్ సైట్ లో అన్ని ప్రముఖ బాషలలో (Google Translate) కలపి లక్షలాది మంది వీక్షకుల మన్నలను పొందింది. ఇక ‘WHATS APP’ లో కూడా సుమారు 200 గ్రూప్స్ లో ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రతి రోజు 40వేల మంది వీక్షకుల అభిమానం పొంది ‘నెంబర్ వన్’ ఆన్ లైన్ న్యూస్ గా ఖ్యాతి సాధించింది. ఇదిలా ఉండగా మన సిగ్మా ఆన్ లైన్ న్యూస్ కు పేస్ బుక్ లో 3 పేజీలు ఉండగా అందులో ‘PRASAD SALA’ పేస్ బుక్ పేజీ పోస్ట్ లకు.. ఇటీవల మీ అందరి ఆదరణతో గత 4 నెలలుగా సోషల్ మీడియాలో టాప్ చైర్ సాధించే దిశగా ఒక ప్రభంజనంలా లక్షలాది యూస్ తో దూసుకొని పోతుంది. ఈ పేజీకి గత నెల 4వారాలకు సుమారు 2 లక్షల మంది వీక్షిస్తే.. ఇప్పుడు ఏకంగా ఈ మార్చి (గత 28 రోజులకు) నెలకు సుమారు 4 లక్షల 25వేల మందిపైగా వీక్షించారు. నా ‘పేస్ బుక్’ లో సబ్ స్క్రైబర్స్ కేవలం 3 వేలు మాత్రమే ఉన్నపటికీ.. కేవలం ఒక్క పేస్ బుక్ పేజీ కే ఇన్ని లక్షల యూస్ ఉంటె? ఇక వెబ్ సైట్ , ఇతర పేస్ బుక్ లలో షేర్స్, ‘వాట్స్ అప్ గ్రూప్’ లలో ఎన్ని లక్షల మంది వీక్షిస్తున్నారో? మీ ఊహకే వదిలేస్తునాం.. నా నిరంతర కృషి కి మీరు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞలు తెలుపుతూ,, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ,మన ‘సిగ్మా’వీక్షకులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో మీ.. సిగ్మా ప్రసాద్ MA.. గమనిక.. లాభ నష్టాలు ప్రమేయం లేకుండా నడుపుతున్నా ఈ సిగ్మా తెలుగు డాట్ ఇన్.. కు ప్రకటనలు ఇచ్చి మీ వంతు సహకరించగలరు. ‘సిగ్మా’ పేరు ను సొమ్ము చేసుకొనే ‘డూప్లికేట్’ సిగ్మా ఛానెల్స్ కు దూరంగా ఉండండి..
