సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ – అమెరికా ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్నా యుద్ధం తాజగా బీకర రూపం దాల్చింది. ఇరాన్ ఫై జరుగుతున్నా దాడులకు అంతకు మించే అనేలా ఇరాన్ కొట్టే దెబ్బలకు ప్రపంచానికి చెప్పలేనంత దీనస్థితిలో అమెరికా దిగజారిపోతోంది. ఇక ఇరాన్ భూమి మీదకు అమెరికా సైన్యం వెళ్ళితే మాత్రం అమెరికా మరింత అవమానం పొందుతుందని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఇరాన్ ఫై యుద్ధం మంచిది కాదని ఎవరు చెప్పిన ట్రంప్ కి ఆగ్రహం కు గురి అవుతున్నారు. తాజగా అమెరికా సర్వ సైనాధిపతి, జనరల్ రాండి జార్జి తన పదవి నుండి వైదొలిగారు. ఇరాన్ దేశంలో కారాజ్ నగరంలో నిర్మిస్తున్న అతి పెద్ద వంతెన ఫై అమెరికా ఇజరయిల్ సంయుక్తంగా చేసిన వైమానిక బాంబు దాడులలో దెబ్బ తింది. దీనిని ట్రంప్ పోస్ట్ లో పెట్టాడు. ఇక దీనిని చుసిన ఇరాన్ ప్రతీకారంతో సౌదీ అరేబియాలో అమెరికా 136 మిలియన్ డాలర్స్ భారీ ఖర్చుతో ఏర్పాటు చేసిన రాడార్ వ్యవస్థను మిసైల్స్ తో పేల్చివేసింది. ఉపగ్రహ చిత్రాలు దీనిని ధ్రువీకరించాయి. గల్ఫ్ దేశాలలో అమెరికా వ్యాపార సంస్థలను, స్టాఫ్ట్ వేర్ సంస్థలను కూడా నాశనం చేస్తానని ప్రతిన బూనిన ఇరాన్ తాజగా దుబాయిలో ఒరాకిల్ మరియు అమెజాన్ సంస్థల కార్యాలయాలు ఫై మిసైల్స్ దాడులు చేసినట్లు ప్రకటించింది. అమెరికా ఈ వార్తలను ఖండించింది. అయితే బ్రహాన్ మరియు యూ ఏ ఈ లలో తమ సంస్థల ఫై దాడులు జరిగినట్లు దీనితో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అమెజాన్ ప్రకటించడం గమనార్హం. మొత్తానికి ట్రంప్ తప్పుడు లెక్కలకు ప్రపంచమే భారీ మూల్యం చెల్లిస్తుంది.
