సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పకృతి అందాల ఆంధ్ర సోయగం అరకు లోయతో పాటు పాడేరు ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో గత శనివారం రాత్రి 11.31 నిమిషాలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ భూప్రకంపనల ధాటికి స్థానిక ప్రజలు ఇళ్లలోని సామాన్లన్నీ చెల్లచెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత 4.4గా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. అయితే ప్రజలు మాత్రం బయాందోళనలలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *