సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు మూలవిరాట్ స్వరూపానికి సంపూర్ణ స్వర్ణమయం చెయ్యడానికి ఏర్పాటు చేసిన స్వర్ణ నిధికి నేడు, ఆదివారం స్థానిక భక్తులు.. ఆలయ మాజీ ధర్మకర్త వడ్డీ సుబ్బారావు కుమారుడు వడ్డీ దివ్య శ్రీ వీర వెంకట శ్రీకాంత్ దంపతులు 10 గ్రాముల బంగారం మరియు మోటూరు కి చెందిన కారిచర్ల ఉషశ్రీ 7 గ్రాముల బంగారం సమర్పించారు,వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ఆలయ ధర్మకర్తలు రామాయణo శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు ప్రసాదం ఫోటో అందించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
