సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి లో విద్యార్థులకు సెలవులు దృష్ట్యా ప్రయాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏప్రిల్ 10 నుండి దక్షిణ మధ్య రైల్వే మన తెలుగు రాష్ట్రాలకు ప్రత్యక రైళ్లు ఏర్పాటు చేసింది. విద్యార్థులకు చర్లపల్లి-తిరుచానూరు, తిరుపతి-అకోలా, కాచిగూడ-తిరుచానూరు, తిరుపతి- చర్లపల్లి, నాందేడ్-తిరుచానూరు, చర్లపల్లి-తిరుచానూరు, ఇక పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులో భీమవరం మీదుగా సికింద్రాబాద్-అనకాపల్లి, తిరుపతి-నరసాపూర్, నాందేడ్-ధర్మవరం, చర్లపల్లి -నరసాపూర్, కాకినాడ టౌన్- లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-కాకినాడ టౌన్, జల్నా-తిరుచానూర్, చర్లపల్లి-అనకాపల్లి, సికింద్రాబాద్-అనకాపల్లి, కాకినాడ టౌన్- మైసూర్, చర్లపల్లి- భువనేశ్వర్ న్యూ, తిరుపతి-పందార్‌పూర్, హైదరాబాద్-బెళగావి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *