సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో దూరప్రాంత భక్తులకు ప్రతి రోజు జరిగే నిత్య అన్నదాన ప్రసాద వితరణకి నేడు, ఆదివారం రాజోలు మోరి కి చెందిన శ్రీ అమ్మవారి భక్తులు, బల్ల నాగ మణికంఠ 40,000 రూపాయలు కానుకగా అందించారు.ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు. ధర్మకర్తల మండలి సభ్యులు వారికీ ప్రసాదం మరియు శ్రీ అమ్మవారి ఫోటో అందించారు.
