సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత సెషన్ ముగింపు (77,185)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కూడా స్థిరంగా కొనసాగుతోంది. నేటి గురువారం ఉదయం ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 77,409 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా 52 పాయింట్ల లాభంతో 24,131 వద్ద కదలాడుతోంది (stock market ). అయితే నేటి గురువారం సాయంత్రం ముగింపు సమయానికి అమ్మకాలు ఎక్కువ కావడంతో సెన్సెక్స్ 1.44 స్వల్ప లాభాలతో , ఇక నిఫ్టీ సుమారు 6 పాయింట్స్ స్వల్ప నష్టాలతో ముగిసాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *