సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశ 80 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ఆవరణం లో నేడు, శనివారం ఉదయం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పోలీస్ గౌరవ వందనం స్వీకరించి తదుపరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదుపరి స్వతంత్ర వీరులకు నివాళ్లు అర్పించి రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
