సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభుత్వంలో కీలక పదవి నిర్వహిస్తూ కూడా అందులోను డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. నియోజకవర్గం పిఠాపురంలో పంచాయతీరాజ్ AE గా పనిచేస్తూ, నూకరాజు ఆయన భార్య, కూతురు ఒక ‘సైకో’ వేధింపులకు కి భయపడి గోదావరిలో దూకిఆత్మహత్య చేసుకోవడం, ( అతని వల్లే ఇటీవల కొడుకు,అల్లుడు ని కూడా ఆ కుటుంబం పోగొట్టుకున్నారని? తెలుస్తుంది.) తెలుగు రాష్ట్రాలలో సంచలనమ్ రేపింది. ఈ కేసులో నిందితుడు ‘షేక్ సాధిక్ ఖాన్’ ను వారం రోజులు గడుస్తున్నా ఏపీ పోలీసులు పట్టుకోలేక పోవడంపై, సోషల్ మీడియా లో ప్రజలు హిందూ సంస్థలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఎట్టకేలకు పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఓ లాడ్జిలో ఉండగా అరెస్టు చేసినట్టు ప్రకటించారః. నేడు ఆదివారం అక్కడి నుంచి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ కు తీసుకురానున్నట్టు సమాచారం. సాధిక్‌కు ముస్లిం తీవ్రవాద సంస్థలతో ఏమైనా లింకులున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
