సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో ది 30.08.26 రేపు ఆదివారం శ్రీ అన్నపూర్ణ శ్రీ పార్వతి అమ్మవార్లకు 5000 కేజీల శ్రావణ పట్టి (సారె) సమర్పించు కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు.ఉదయం 8:30 గంటలకు సోమగుండం చెరువు ఈశాన్యం నుంచి శ్రావణ మాసపు సారె తో భక్తుల శోభాయాత్ర ప్రారంభమవుతుంది.అని విశేషంగా భక్తులు హాజరు అయ్యి సారె సమర్పణలో పాల్గొనాలని ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ బంగార్రాజు మరియు దేవాలయ ఇఓ డి రామకృష్ణం రాజు ఒక ప్రకటనలో తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *