సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి నేడు, శనివారం కాకినాడకు కు చెందిన భక్తులు కంటిపూడి విద్యాసాగర్ సావిత్రి దేవి దంపతులు 200,000 అక్షరాలా రెండు లక్షల రూపాయలు మరియు శ్రీ అమ్మవారి శాశ్వత అన్నదానం వితరనకు చి”వివేక్ పేరుమీద 1,00,116 లక్ష నూట పదహారు రూపాయలు కానుకగా అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వారికీ శ్రీ అమ్మవారి పూజలు ఆశీర్వచనాలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *