సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ దంపతులు ఆలయ మర్యాదలతో దర్శించుకున్నారు. నేడు, ఆదివారం ప్రతిరోజూ వేలాదిగా తరలివస్తున్న భక్తుల అన్నసమారాధన కోసం శ్రీనివాస ప్రాంగణంలో సుమారు రూ.6.25 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ‘వకుళామాత అన్నదాన భవనం’ ను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ దంపతులు పాల్గొన్నారు. తదుపరి గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, MLCలు, ప్రముఖులు తో కలసి స్వామివారి అన్న ప్రసాదం కూడా స్వీకరించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *