సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యులు, సుభాష్ చంద్ర పూచీకత్తు ఇచ్చిన రూ.22 వేల కోట్లకు పైగా అప్పులో కేవలం రూ.6.5 కోట్లు చెల్లించేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలపడం .. ఈ దా‘రుణ’మాఫీ ఫై దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ తీరు ఫై తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఈ వ్యవహారం తర్వాత జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. నేడు, సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఒక్కరోజే 14 శాతం మేర కుప్పకూలాయి. గత మూడు సెషన్లలో ఈ షేర్లు 17 శాతం మేర పతనమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *