సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూలతో నేడు, సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 307 పాయింట్స్ నష్టపోయి 76,957 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 95 పాయింట్స్ నష్టపోయి 24,080 వద్ద ముగిసింది. అదానీ కి చెందిన పలు కంపెనీ ల షేర్స్ నష్టపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *