సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వనికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన సేవలను మరింత విస్తరించ దానికి దేశవ్యాప్తంగా కొత్తగా సుమారు 250 బ్రాంచ్ లను ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తుంది. దీనితో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 12 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టే ప్రణాళికలు ఉన్నాయని ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి ప్రకటించారు. ముఖ్యంగా క్లరికల్, ఆఫీసర్ కేడర్లలో ఇవి ఉండనున్నాయి. ఉద్యోగుల రిటైర్మెంట్, బ్యాంక్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఉపాధి అవకాశాలు కల్పి స్తున్న ట్లు తెలిపారు. గత మార్చి 2026 నాటికి ఎస్బీఐలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.లక్షల 45 వేలు దాటింది. గత ఆర్థిక సంవత్సరలో మొత్తం 25,633 మందిని రిక్రూట్ చేసుకుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *