సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:అనేక అవాంతరాలు తరువాత నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ నటించనున్న తొలి చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. బింబిసార ‘వసిష్ఠ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్ లో ప్రచారం అవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ (Balakrishna) ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు ఆ వార్తల సారాంశం. కథానాయికగా శ్రీలీల ను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ‘దాదా’ చిత్రం డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది
