సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా సినిమా హిట్ కొట్టాలని హీరో నాని మాస్ హీరో సబ్జెక్టు లతో ఎన్నో ఏళ్లుగా విఫల యత్నాలు చేస్తున్నారు; అయితే అవి తెలుగు లో ఓ మోస్తరుగా ఆడిన మిగతా బాషలలో అసలు ప్రభావం చూపడం లేదు. అయితే ఈసారి మోహన్ బాబు’ ప్రధాన పాత్రలో నాని హీరోగా నటిస్తున్న ‘ ది ప్యారడైజ్‌ ’ మూవీ మరో వారం రోజుల్లో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్‌ 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ప్రీసేల్‌ లో ప్యారడైజ్‌ హవా కొనసాగుతోంది.నాని సినిమాలకు నార్త్ అమెరికాలో మంచి క్రేజ్ ఉంది. ‘అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే లక్ష డాలర్ల మార్కు రికార్డు ను చేరుకుంది.అయితే ఊహించని విధంగా మధ్యలో బుకింగ్స్ స్లో అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *