సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి యూరప్ పర్యటనకు వెళ్లబోతున్నారు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 15 రోజుల యూరప్ పర్యటనకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది., పర్యటన ముగించుకుని వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30లోపు ఎప్పుడైనా ఈ 15 రోజుల విదేశీ పర్యటనను ముగించుకోవచ్చని కోర్టు తెలిపింది. .ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతించింది..
