సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని జూనియర్ డాక్టర్ల తమ సమస్యలపై, డిమాండ్స్ ఫై, స్టైఫండ్ 15 శాతం పెంచాలని ఉద్యమిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంశుభవార్త తెలిపింది. ఈ మేరకు జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. MBBS, BDSలకు 10 శాతం, పీజీలకు 5 శాతం, సూపర్ స్పెషాలిటీకి 3.5 శాతం స్టైఫండ్ పెంచింది. స్టైఫండ్ పెంపుతో ప్రభుత్వానికి రూ.34.08 కోట్ల అదనపు ఖర్చు కానుంది.
