సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేవీ నవరాత్రుల ప్రారంభం సందర్భంగా నేడు, ఆదివారం ఉదయం పురాణాల ప్రకారం శ్రీ కనక దుర్గమ్మ స్వయంగా వెలసిన ఇంద్రకీలాద్రి ఫై విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో బాలా త్రిపుర సుందరి అలంకారంలో కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్, రఘురామకృష్ణ రాజు దంపతులు ఆలయ మర్యాదలతో దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దసరా పర్వదినాల వేళా సర్వ శక్తి మాత.. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దివ్య కరుణాకటాక్షాలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *