సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో ఘనంగా జరుగుతున్నా దేవి శరన్నవరాత్రులలో భాగంగా నేడు, సోమవారం మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో సింహవాహనం ఎక్కిన శ్రీ అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీ అమ్మవారి వేడుకలు చివరి అంకంలో ప్రేవేశించడంతో ఎంతో దూరప్రాంతాల నుండి కూడా భక్తులు విశేషంగా హాజరు అయ్యి క్యూ లైన్ ల లో నిలబడి శ్రీ అమ్మవారిని దర్శించుకొంటున్నారు. ఫై చిత్రంలో నేటి శ్రీ అమ్మవారి నిలువెత్తు దివ్య అవతారం చూడవచ్చు.. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *