సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 24 మంది టీడీపీ అభ్యర్థులను నేడు ఆదివారం టీడీపీ ఇన్ ఛార్జ్, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి వారి కార్యాలయంలో ప్రకటించారు. 52 వార్డులలో భాగంగా టిడిపి అభ్యర్థులు 24 చోట్ల పోటీ చేస్తున్నారని, వారి విజయమే లక్ష్యంగా పని చేద్దామని అన్నారు. వార్డుల వారిగా అభ్యర్థులు 1వ వార్డు షేక్ అబ్దుల్ రెహమాన్,, 7వ వార్డు గూడూరి రామకృష్ణ, , 8వ వార్డు చెల్లబోయిన వెంకటలక్ష్మి, 10వ వార్డు బోస్చ వెంకట రమణ, 16 వ వార్డు నల్లం అశ్విని, 17వ వార్డు యర్రా వెంకట సత్యనారాయణ, 18వ వార్డు నందమూరి రాజేష్, 19వ వార్డు చెరుకుపల్లి శ్యామల, 21వ వార్డు జహీరున్నిస బేగం, 22వ వార్డు గంట నాగలక్ష్మి, 23వ వార్డు బాతు నరేష్, 24వ వార్డు సుంకర ఉదయ రత్నం, 27వ వార్డు గొలగాని సాయి భవాని, 28వ వార్డు విజ్జురోతి శివజ్యోతి, 37వ వార్డు బాపిరాజు పొత్తూరి, 39వ వార్డు బొక్క శ్రీనివాస్, 41వ వార్డు గూడపాటి బాబురావు, 42వ వార్డు కోళ్ళ నాగబాబు, 43వ వార్డు గొట్టుముక్కల చంద్ర నాగ వెంకట అప్పల రవి కుమార్ రాజు, 44వ వార్డు బుద్దరాజు శ్రీనివాసరాజు,45వ వార్డు ముదునూరి సూర్యనారాయణరాజు, 46వ వార్డు పాతలపాతి లోకేష్ బాబు(పివిటి),48వవార్డు ఉప్పులూరి మల్లీశ్వరి, 52వ వార్డు తుమ్ముడి సుబ్బారావు లు పోటీ చేస్తున్నారని అన్నారు. వాటి విజయం సాగించాలని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *