సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు 50కి పైగా బాషలలో తాజా తాజగా .. మన సిగ్మా న్యూస్ ను వీక్షిస్తున్న వీక్షకులకు, మా శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలుతో .. సర్వ శుభాలు కలగాలని, విశ్వం అంత శక్తి మయం.. ఆ శక్తి మన జీవితాలలో మంచి ప్రగతికి విజయ సోపానాలు వెయ్యాలని కోరుకొంటున్నాను. అలాగే గోదావరి జిల్లాలలో తాజా తాజా సమాచారం క్షణాలలో మీ ముందు ఉంచుతూ నెంబర్ 1 ఆన్ లైన్ న్యూస్ గా.. తోలి వార్తల వేగం.. నిబద్దత తో కూడిన సమాచారంతో సోషల్ మీడియాలో ప్రసిద్ధి పొందిన మన “సిగ్మా తెలుగు డాట్, ఇన్ “కు మీ సహకారం ఇలానే కొనసాగాలని కోరుకొంటూ .. మీ.. సిగ్మా ప్రసాద్..
