సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగా స్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన ‘గాడ్ ఫాదర్’ నిన్ననే తెలుగు, హిందీ బాషలలో థియేటర్లకు వచ్చింది. రాజకీయాల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ప్రధాన ఆకర్షణగా రూపొందిన ఈ సినిమా, విజయదశమి..తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా 38 కోట్లకి పైగా భారీ వసూళ్లనే రాబట్టింది.ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు . ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తొలిరోజు 20 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ తో పాటు 13 కోట్ల రూపాయలు షేరు వసులు చెయ్యడం విశేషం. నైజాం సుమారు 3.3 కోట్లు వసూల్ చెయ్యగా, సీడెడ్ 3.2 కోట్లు వసూల్ చేసింది. ఉత్తరాంధ్ర: 1.26 కోట్లు వెస్ట్ గోదావరి 58 లక్షలు ఈస్ట్ గోదావరి: 1.60 కోట్లు గుంటూరు: 1. కోట్లు కృష్ణ: 72.5 లక్షలు నెల్లూరు: 57 లక్షలు,తెలుగు రాష్ట్రాలలో మొత్తం షేర్: 12.98 కోట్లు ఒక్క రోజులోనే రాబట్టింది. ఇదే ఊపు 7 రోజులు కొనసాగితే డిస్ట్రిబ్యూటర్స్ గట్టెక్కినట్లే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *