సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడు చంద్రబాబు ను తిడుతూ బాలయ్యను మాటలతో సరిపెట్టే మాజీ మంత్రి కోడలి నాని ఈ సారి బాలకృష్ణ ను కూడా ఘాటైన పదజాలంతో తిట్టి పోశారు. ఒక ఛానెల్ లో బాలకృష్ణ చంద్రబాబు ను ఇంటర్యూ చేసి అందులో స్వర్గీయ ఎన్టీఆర్ తప్పు చేసారని, అయినా తెలుగుదేశం పార్టీ ని కాపాడటానికి చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకొన్న ఎన్టీఆర్ పట్టించుకోలేదని కొత్త డ్రామా మొదలు పెట్టారని కొడాలి విమర్శించారు. అసలు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన చంద్రబాబు టీడీపీ ని కాపాడటమేమిటి? ఎన్టీఆర్ ఫై పోటీ చేసి ఓడిపోయి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని సమయం చూసి వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని,పార్టీని కొట్టేసిన చంద్రబాబు ఎదో త్యాగం చేసినట్లు దీన వదనం పెడతారు. తండ్రి చావుకు కారణమైన వాడి కొడుకుకు పిల్లనిచ్చి మరల అతనినే ఇంటర్యూ చేసి కన్న తండ్రి ఎన్టీఆర్ తప్పు చేసినట్లు చూపెడతానికి బాలకృష్ణ కు సిగ్గు.. మనిషి జన్మ.. అంటూ తీవ్ర పదజాలంతో కొడాలి విరుచుకుపడ్డారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం స్వర్గీయ ఎన్టీఆర్ ను ఇంకా ఎంత కాలం ఇలా తప్పుడు ప్రచారం చేసి చంపుతారు ? అని ప్రశ్నించారు. రాజకీయాల్లోని నన్ను హరికష్ణ తీసుకువచ్చారు. ఎన్టీఆర్ కుటుంబం పై నాకు విశ్వాసం ఉంది. నాకు జూనియర్ ఎన్టీఆర్ సీటు ఇప్పించారు. నేను ఎన్టీఆర్, హరికృష్ణ కు రుణపడి ఉంటాను.అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ను తిట్టిస్తున్నారు. దత్తపుత్రుడు పవన్ నాటకాలను ఉత్తరాం ధ్ర ప్రజలు చూస్తున్నా రు. ప్రజలను రెచ్చ గొట్టేం దుకు అమరావతి పేరిట యాత్రలు చేస్తున్నారని ఘాటు
వ్యా ఖ్య లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *