సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ నకు గురై చికిత్స పొంది ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రవాణాశాఖ మంత్రి శ్రీ పినిపే విశ్వరూప్ ని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నేడు, మంగళవారం ఆయన గృహంలో శాసన మండలి కొయ్యే మోషేను రాజు మరియు ఉండి టీడీపీ ఎమ్మెల్యే, మంతెన రామరాజు పరామర్శించారు. తదుపరి వారు అశ్విన్స్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న భీమవరం ప్రముఖులు చిలుకూరు నర్సింహ రాజు ని కూడా పరామర్శించారు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
