సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న ఓ మోస్తరు లాభాలతో సరిపెట్టిన భారతీయ స్టాక్ మార్కెట్ నేటి మంగళవారం ఉదయం నుండి నష్టాల జోరు కొనసాగించింది. ఎక్కడ తేరుకోలేదు. మొత్తనికి సాయంత్రానికి సెన్సెక్స్ 388 పాయింట్స్ నష్టాలతో 78,154 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ఇదే బాటలో 112 పాయింట్స్ నష్టం తో 24,471 వద్ద ముగిసింది.
