సిగ్మాతెలుగు డాట్ ఇన్.న్యూస్: నేడు, గురువారం, సాయంత్రం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మండల,అర్ధమండల దీక్షపరులచే జ్యోతి యాత్ర కార్యక్రమం పుర వీధులగుండా మేళతాళాలతో ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆలయ కార్యనిర్వహణధికారి యర్రంశెట్టి భద్రాజీ, ఆలయ చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ, ముత్యాల వెంకట రామారావు,చెల్లంగి నాగశేషగిరి,కోయ వెంకటలక్ష్మి ,గోపిశెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *