సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో ఈ నెల 13వ తేదీ (నవంబర్ 13)ఆదివారం, ఉదయం 10:30 నుండి, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ బోర్డ్, కెమెరా, యాక్టింగ్, VFX, ఎడిటింగ్, మల్టీమీడియా గ్రాఫిక్స్, డిజైనింగ్, 2D&3D యానిమేషన్, గేమింగ్, ఫైన్ ఆర్ట్స్, డ్రాయింగ్ & పెయింటింగ్ మీద SHAFT ACADEMY OF MEDIA ARTS వారు “ఉచిత అవగాహనా సదస్సు” ను భీమవరం 3 టౌన్ లోని PCR ఫంక్షన్ హాల్, ( హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎదురుగా ) నిర్వహిస్తున్నారు. వివరాలకు రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి: 81436 69695..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *