సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో నేటి ,సోమవారం ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని,ఆలయ మర్యాదలతో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భముగా మోషేను రాజు తనకు శ్రీవారి దర్శనంతో మహా ఆనంద అనుభూతి కలిగిందని, తన భాగ్యంగా భావిస్తున్నాని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *