రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభకు మొగల్తూరు లో ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్..హీరో ప్రభాస్ రాక
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజుకు రేపు, గురువారం ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో నిర్వహించే సంస్మరణ…