సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం JP రోడ్ లో గల శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో B Sc computers చదివిన G. భవాని, మరియు P. రిషితా, అను విద్యార్థినులకు ఇటీవల కాలేజీలో జరిగిన క్యాంపస్ ఇంటర్యూ లలో ప్రముఖ కంపెనీయాలలో 13.50 లక్షల package తో ఉద్యోగాలు లభించాయి అని కళాశాల ప్రిన్సిపాల్ తెలుపగా ..ఈ నేపథ్యంలో సదరు విద్యార్థులు, కాలేజీ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ఈరోజు మంగళవారం ఉదయం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు ని భీమవరంలో ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థినులను అభినందించారు, మరియు వారు భవిష్యత్తు లో మంచి ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు
