సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలలో ఓట్ల రిగ్గింగ్ జరిగిందని, జరిగిన ఎన్నికలను రద్దు చెయ్యాలని వస్తున్నా నేపథ్యంలో .. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసారా? అంటూ సుప్రీం కోర్ట్ కూడా ఈసీ కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. జాతీయ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం.. ప్రధాని, మోడీ, అమిత్ షా దీనికి బాధ్యత వహించి దేశవ్యాప్తంగాఇటీవల జరిగిన ఎన్నికలను రద్దు చెయ్యాలని ప్రతిపక్ష పార్టీలు, కాకోరోచ్ పార్టీల ఆధ్వర్యంలో దేశం లో ఆందోళనలు పెరిగిపోయిన ఈ సమయంలో..రాహుల్ గాంధీ అరెస్ట్ అయిన ఉద్రిక్తల నేపథ్యంలో .. రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు, గురువారం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించారని , గోదావరి-కావేరి నదుల అనుసంధానం గురించి దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించామని.. దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చొరవ తీసుకోవాలని అమిత్ షాను చంద్రబాబు కోరినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొనడం విశేషం.
