సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వంలో జరిగిన అరాచకాలు దహనాలుపై జాతీయ మీడియాలో విశ్లేషకులు ఆందోళన.. ఈసీ తమ పరిధిలోకి రాదని హైకోర్టు కూడా అడ్డుకోకపోవంతో వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో.. 12 చోట్లా ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులు ఎవరు నామినేషన్ వెయ్యకుండా చేసి అధికార కూటమి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన తీరుపై సుప్రీం కోర్టు నేడు, బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో అరాచకాలు ఫై వైసీపీ చేసిన పిర్యదు మరియు ఫుటేజ్ చుసిన సుప్రీం కోర్ట్ 20 నిమిషుల పాటు ఇచ్చిన తీర్పులో ఏపీలో ఈసీ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్న తీరుపై, దౌర్జనం చేసిన వారిపై పిర్యదులు వచ్చిన నిందితులు ఫై చర్యలు తీసుకోకపోవడం ఫై చేయకపోవం ఫై పి ఏపీలో పోలీస్ వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేసింది. నామినేషన్లు దాఖలు చేయలేనివారి విజ్ఞప్తుల్ని పరిశీలించాలని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, ప్రజా స్వామ్య బద్ధంగా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు , ఓటర్లు హక్కులు హరిస్తూ దౌర్జనలు చేస్తుంటే.. ‘సుప్రీం’ చూస్తూ ఊరుకోమని ,ఈసీ వ్యవహారాలపై కూడా నిర్ణయాలు తీసుకొనే హక్కు సుప్రీం కోర్ట్ కు ఉందని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఎక్కడైతే దౌర్జనలు తో ఏకగ్రీవాలు ప్రకటించారో అవి చెల్లవని ..అక్కడ నామినేషన్ గడువు మరో 48 గంటలు పెంచాలని ఆయా ప్రాంతాలలో , నామినేషన్లు వేసే అభ్యర్థులకు తగిన పోలీసు భద్రత కల్పించాలని.. ఎలాంటి ఆటంకాలు లేకుండా వారు ఈసారి జిల్లా కలెక్టర్ ఆఫీసులలో నామినేషన్లు దాఖలు చేసేలా చూడాలని సూచించింది. ఈ తతంగం మొత్తం వీడియో ఫుటేజ్ లు సుప్రీం కోర్ట్ కు పంపాలని పోలీస్ అధికారులకు ఈసీ అధికారులకు నియమం విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *