సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో మన నిన్న సిగ్మా న్యూస్ ప్రచురించిన సమాచారానికి సవరణ.. స్వర్ణ సాయి మందిరంలో జరిగిన గురుపూర్ణిమ వేడుకలలో శ్రీ సాయి బాబా వారికీ సమర్పించిన స్వర్ణ కిరీటం ను మందిరం ఆధ్వర్యంలో ధర్మకర్త, ప్రధాన నిర్వాహకులు, ఉద్దరాజు ఉమా సోమేశ్వర రాఘవరాజు శ్రీ బాబావారికి సమర్పించడమైనది. అయితే నిన్న వైభవంగా జరిగిన గురుపూర్ణిమ వేడుకల నిర్వహణ కోసం పళని అప్పన్ అనే భక్తుడు 3 లక్షల రూపాయలు కానుకగా సమర్పించారని మందిరం నిర్వాహకులు తెలియజేసారు. ఈ సవరణ శ్రీ బాబా భక్తులు గమనించగలరు.
