సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ధరల్లో గత వారం చివర్లో రూ.1800 మేర పెరిగిన బంగారం ధరలు తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, హైదరాబాద్ లలో నేడు సోమవారం రూ.440 మేర తగ్గింది. నేటి (అక్టోబర్ 12) ఉదయం 10.30 గంటల సమయంలో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.440 మేర తగ్గి రూ.1,50,980కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా రూ.400 మేర కోత పడింది. ప్రస్తుతం ధర రూ.1,38,400కు పడిపోయింది. వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం 1కిలో వెండి రూ.2.45 లక్షలుగా అమ్మకాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *