సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావం తో ఇప్పటికే ఉత్తరాంద్ర, గోదావరి జిల్లాలలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. అయితే రేపు గురువారం ఏపీ, తెలంగాణలో రేపు ఓ మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భీమవరం లో నిన్న ,నేడు గురువారం చిరుజల్లులు పడుతున్నాయి. ఉక్కపోత తో పాటు మధ్యాహ్నం ప్రచండ ఎండలు కాస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *